బుద్దాం లో జరుగుతున్న విశేష కార్యక్రమములు :
- శ్రీ గురుదేవుల జయంతి కార్యక్రమము – చైత్ర బహుళ త్రయోదశి
- గురు పూర్ణిమ – ఆషాడ పౌర్ణమి
- శ్రీ విష్ణు సహస్రనామ అహోరాత్ర పారాయణ యజ్ఞము
- కార్తీక మాస ప్రత్యేక పూజలు
- సాధనశాఖ సమావేశములు – మార్గశిర శుద్ధ సప్తమి నుంచి 7 రోజులు
- దత్త జయంతి – మార్గశిర పౌర్ణమి